Political heat is rising in Jubilee Hills as the upcoming by-election grabs attention. Rumors suggest Megastar Chiranjeevi’s name is in the discussion for the Congress ticket. While some believe he could win easily, others suggest he should focus on films. Meanwhile, BRS leaders are considering giving the MLA ticket to Maganti Gopinath’s family. The political equations are getting interesting!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారని చర్చ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ బరిలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉండని చెబుతున్నారు. ఆయన సినిమాలు చేసుకుంటేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యేగా రాణించారు. వారి కుటుంబానికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారు.
#JubileeHills
#Chiranjeevi
#Congress
#BRS
#TelanganaPolitics
#Hyderabad